AI Movie: భారతీయ తొలి ఏఐ సినిమా డ్రైవింగ్ చేస్తా -నైషా 1 y ago
భారతీయ తొలి ఏఐ సినిమా డ్రైవింగ్ చేస్తాను. స్టాండప్ కామెడీ చేస్తాను, అలాగే ర్యాప్ కూడా చేస్తాను.. కానీ ఇంస్టాగ్రామ్ లో నన్నేమంటారో తెలుసా" అంటూ తొలి భారతీయ 'ఏఐ' సినిమా 'నైషా'ను చిత్రబృందం పరిచయం చేసింది. ఈ చిత్రంలో ఏఐ సృష్టించిన నైషా బోస్, జైన్ కపూర్ ప్రధాన పాత్రధారులు. దేశ సినీ చరిత్రలో 'నైషా' ఓ మైలురాయి. ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రాన్ని వివేక్ అంచ లియా నిర్మిస్తున్నారు. పోరి భుయాన్, శ్వేతా శర్మ అంచలియా సంయుక్తంగా రూపొందిస్తున్నారు.